Bharat Jodo Yatra: తుదిదశకు చేరుకున్న రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర

Rahul's Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర తుదిదశకు చేరుకుంది. రాహుల్ చేపట్టిన ఈ యాత్ర జనవరి 30తో ముగియనుంది. 

  • Zee Media Bureau
  • Jan 17, 2023, 01:57 PM IST

Rahul's Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తుదిదశకు చేరుకుంటుంది. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతున్న జోడో యాత్ర ఈనెల 19న జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో అడుగుపెడుతుంది. ఆ రాష్ట్రంలో పది రోజులపాటు కొనసాగుతుంది. ఈ యాత్ర జనవరి 30న ముగుస్తుంది. 

Video ThumbnailPlay icon

Trending News