Bhupen Hazarika Birth Anniversary: నేడు భూపేన్ హజారికా 96వ జయంతి.. డూడుల్‌తో స్మరించుకున్న గూగుల్!

Bhupen Hazarika 96th Birth Anniversary: Google Honours SInger Bhupen Hazarika With A Doodle. భూపేన్ హజారికా 96వ జయంతి నేడు. ఈ సందర్భంగా గూగుల్ గౌరవించింది. 

  • Zee Media Bureau
  • Sep 8, 2022, 08:25 PM IST

గాయకుడు, కళాకారుడు, నటుడు, నిర్మాత, సంగీత విద్వాంసుడు, కవిగా పేరు సంపాదించిన భూపేన్ హజారికా 96వ జయంతి నేడు. ఈ సందర్భంగా గూగుల్ గౌరవించింది. హజారికాను గుర్తుకు చేసుకుంటూ.. ప్రత్యేకమైన డూడుల్‌ను గూగుల్ హోం పేజీలో ప్రదర్శించింది. హార్మోనియం వాయిస్తూ, పాట పాడుతున్నట్లుగా భూపేన్ హజారికా ఉన్న డూడుల్ నెటిజన్లను అలరిస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News