Bike 10 Rupee Coins: రూ.10 నాణేలతో బైక్ కొనుగోలు చేసిన యువకుడు!

AP Young Man Buys Bike With 10 Rupee Coins. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు మొత్తం 10 రూపాయల నాణేలు సేకరించి.. తనకు ఇష్టమైన బైక్‌ను కొనుగోలు చేశాడు. 

  • Zee Media Bureau
  • Jan 12, 2023, 12:03 AM IST

Bike Buy With 10 Rupee Coins. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు మొత్తం 10 రూపాయల నాణేలు సేకరించి.. తనకు ఇష్టమైన బైక్‌ను కొనుగోలు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన యువకుడు బొబ్బిలి రాఘవేంద్ర కేవలం 10 రూపాయల నాణేలను సేకరించి వాటితోనే బైక్ కొనుగోలు చేశాడు. 

Video ThumbnailPlay icon

Trending News