BJP protests in Telangana: అరెస్టులకు నిరసనగా బీజేపి రాష్ట్రవ్యాప్త దీక్షలు

BJP protests in Telangana: బీజేపి నేతలను తెలంగాణ సర్కారు అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ బీజేపి రాష్ట్రవ్యాప్త దీక్షలు చేపట్టింది. 

  • Zee Media Bureau
  • Aug 24, 2022, 07:41 PM IST

BJP protests in Telangana: ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు తెలంగాణ సర్కారు కుట్ర పన్నిందని బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపి నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా బీజేపి రాష్ట్రవ్యాప్త దీక్షలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Video ThumbnailPlay icon

Trending News