Bonalu Festival Celebrations: ఘనంగా బోనాల పండగ..

Bonalu Festival Celebrations: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 16, 2023, 05:26 PM IST

Bonalu Festival Celebrations: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించారు.

Video ThumbnailPlay icon

Trending News