Boy in Borehole: సుఖాంతమైన ఏలూరు బోరు బావి వ్యవహారం..!

Boy in Borehole: బోరు బావిలో చిక్కుకున్న బాలుడి కథ సుఖాంతమైంది.

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 01:44 PM IST

Boy in Borehole: బోరు బావిలో చిక్కుకున్న బాలుడి కథ సుఖాంతమైంది. బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొలను వాగులో ఘటన జరిగింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 9 ఏళ్ల బాలుడు బావిలో పడ్డాడు. గమనించిన స్థానికులు, యువకులు ..బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలుడు సురక్షితంగా బయటకు రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. 
 

Video ThumbnailPlay icon

Trending News