Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మరోసారి సీబీఐ ముందుకు కవిత?

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. మరోసారి ఆమెను సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. 

  • Zee Media Bureau
  • Feb 13, 2023, 02:22 PM IST

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అతి త్వరలో ఆమెను సీబీఐ మరోసారి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో కాకుండా ఇకపై ఢిల్లీకి పిలిపించి ప్రశ్నిస్తారని తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News