Munugode Bypoll: మునుగోడులో 28 చెక్ పోస్టులు.. అడుగడుగునా తనిఖీలు

Munugode CRPF: మునుగోడు ఉప ఎన్నికల దగ్గర పడుతున్న వేళ డబ్బు , మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. పతంగి టోల్ ప్లాజా సహా కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మొత్తం 28 చెక్ పోస్టు లు ఏర్పాటు చేశారు. మంత్రులు, mla ల వాహనాలను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 03:28 PM IST

Video ThumbnailPlay icon

Trending News