Cess Results: సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా..వెనకపడ్డ బీజేపీ, కాంగ్రెస్!

Cess Results: BRS won Cess Elections at Rajanna Siricilla District. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు వెలువడిన సెస్ ఫలితాల్లో అధికారిక బీఆర్ఎస్ హవా కొనసాగించింది. 

  • Zee Media Bureau
  • Dec 27, 2022, 04:29 PM IST

BRS has done a clean sweep of the posts of cess directors in Rajanna Sirisilla district. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు వెలువడిన సెస్ ఫలితాల్లో అధికారిక బీఆర్ఎస్ హవా కొనసాగించింది. మొత్తం 15 స్థానాలకు గానూ 14 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. పోటీ హోరాహోరీగా ఉంటుందని అంతా భావించినా.. బీజేపీ, కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 

Video ThumbnailPlay icon

Trending News