Chandra Grahan 2022: చంద్ర గ్రహణంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ మూతపడ్డాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలు మూత పడుతున్నాయి. శ్రీశైలం ఆలయం సాయంత్రం 6.30 గంటల వరకు మూత పడనుంది.సాక్షి గణపతి, పాలధార, పంచదార హఠకేశ్వరం, శిఖరం ఆలయాలను మూసివేశారు.
Chandra Grahan 2022: చంద్ర గ్రహణంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ మూతపడ్డాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలు మూత పడుతున్నాయి. శ్రీశైలం ఆలయం సాయంత్రం 6.30 గంటల వరకు మూత పడనుంది.సాక్షి గణపతి, పాలధార, పంచదార హఠకేశ్వరం, శిఖరం ఆలయాలను మూసివేశారు. సాయంత్రం ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను అనుమతించనున్నారు. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మూసివేశారు అర్చకులు.