SVSN Sharma: పిఠాపురం శర్మకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ భారీ షాక్‌

Big Shock To SVSN Sharma No MLC Ticket: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ త్యాగం చేసిన పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ ఎస్‌వీఎస్ఎన్‌ శర్మకు భారీ షాక్‌ తగిలింది. పవన్‌ కల్యాణ్‌కు టికెట్‌ త్యాగం చేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శర్మను పట్టించుకోవడం లేదు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో శర్మకు మొండిచేయి చూపారు.

  • Zee Media Bureau
  • Jul 2, 2024, 09:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News