Chintamaneni Prabhakar: కోడి పందేల కేసులో చింతమనేనే ప్రభాకర్‌.. వీడియోను విడుదల చేసిన పోలీసులు..!

Chintamaneni Prabhakar: కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌.. పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు.

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:05 PM IST

Chintamaneni Prabhakar: కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌.. పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. దీంతో, కోడి పందాల్లో తానులేనని చింతమనేని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటనలు చేశారు. కోడిపందాల శిబిరం నుంచి చింతమనేని పారిపోతున్న వీడియోను పోలీసులు విడుదల చేశారు.    

Video ThumbnailPlay icon

Trending News