CI Nageswara Rao: మహిళ అత్యాచారం కేసులో సీఐ నాగేశ్వరరావును నాలుగవ రోజు విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే కస్టడీలో నాగేశ్వరరావును బాధితురాలి నివాసం హస్తినాపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకు తీసుకెళ్లి సీన్ రీ కనస్ట్రక్షన్ చేశారు.