నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరిగింది. అధికార పార్టీకి చెందిన కార్పోరేటర్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్‌పై, కార్పోరేటర్ ప్రతాప్ రెడ్డిలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై డిప్యూటీ మేయర్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ప్రతాప్ రెడ్డికి, ఆయనకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది.