YS Jagan : కాలు నొప్పితో బాధపడుతున్న వైఎస్ జగన్

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ కాలి నొప్పితో బాధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో జరిగిన పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా సీఎం కాలికి కట్టు కనిపించింది. ఈ నెల నాలుగో తేదీని వ్యాయామం చేస్తుండగా కాలు బెణికినట్టు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Apr 20, 2023, 11:35 AM IST

Video ThumbnailPlay icon

Trending News