CM Jagan: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

CM Jagan Tirumala Tour: బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 03:27 PM IST

CM Jagan Tirumala Tour: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు రాష్ట్రప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనవాయితీ. 

Video ThumbnailPlay icon

Trending News