CM Jagan : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన

CM Jagan : పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదరికం పోవాలన్నా చదువే మార్గమని అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను అన్నమయ్య జిల్లాలో విడుదల చేశారు.

  • Zee Media Bureau
  • Dec 1, 2022, 01:51 PM IST

Video ThumbnailPlay icon

Trending News