Cm Kcr Fire On Modi: బ్యాంకు దొంగల్ని ఈడీలు, సీబీఐలు పట్టుకోవా?: సీఎం కేసీఆర్‌

Cm Kcr Fire On Modi: దేశంలో బ్యాంకులను దోపిడీ చేసిన వారిని మోదీ వెనక్కి రప్పించలేకపోతున్నారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఒక్క దొంగనైనా పట్టుకున్నారా అని ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Jul 11, 2022, 04:42 PM IST

Cm Kcr Fire On Modi: దేశంలో బ్యాంకులను దోపిడీ చేసిన వారిని మోదీ వెనక్కి రప్పించలేకపోతున్నారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఒక్క దొంగనైనా పట్టుకున్నారా అని ప్రశ్నించారు. బ్యాంకు దొంగల్ని ఈడీలు, సీబీఐలు పట్టుకోవా? పట్టుకోవట్లేదంటే మీరు కూడా భాగస్వామేనా చెప్పాలన్నారు. అన్ని వివరాలను త్వరలో ప్రజలముందు ఉంచుతామని సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మోదీపై ధ్వజమెత్తారు.

 

Video ThumbnailPlay icon

Trending News