CM KCR: నేడు పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం  మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఆయన మహబూబ్‌ నగర్ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు.   

  • Zee Media Bureau
  • Dec 4, 2022, 10:10 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం  మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఆయన మహబూబ్‌ నగర్ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు.   

Video ThumbnailPlay icon

Trending News