Smita sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు రేవంత్ సర్కారు అదిరిపోయే పోస్టును కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
cm revanth reddy: సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ అధికారిణి స్మిత సబర్వాల్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. అకున్ సబర్వాల్ కు కూడా గతంలో మాదిరిగా డ్రగ్స్ ను కంట్రోల్ చేసే దిశగా బాధ్యతలు అప్పగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.