Racha Ravi: రచ్చ రవికి రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రిపాలు.. క్లారిటీ ఇదే

తనకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తలపై కమెడియన్ రచ్చ రవి క్లారిటీ ఇచ్చాడు. తనకు ఏం కాలేదని చెప్పాడు. పుణెలో షూటింగ్ పూర్తి చేసుకుని.. ఫ్లైట్‌లో హైదరాబాద్‌ చేరుకున్నానని అన్నాడు. పూర్తి వివరాలు ఇలా..

  • Zee Media Bureau
  • Jan 28, 2023, 10:36 AM IST

తనకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తలపై కమెడియన్ రచ్చ రవి క్లారిటీ ఇచ్చాడు. తనకు ఏం కాలేదని చెప్పాడు. పుణెలో షూటింగ్ పూర్తి చేసుకుని.. ఫ్లైట్‌లో హైదరాబాద్‌ చేరుకున్నానని అన్నాడు. పూర్తి వివరాలు ఇలా..

Video ThumbnailPlay icon

Trending News