న్యూస్ వీడియో: ఢిల్లీ అల్లర్ల కేసులో తాహిర్ హుస్సేన్‌ నుంచి పోలీసులు సేకరిస్తున్న కీలక సమాచారం

ఢిల్లీలో అల్లర్లు, ఐబి ఆఫీసర్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తాహిర్ హుస్సేన్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అల్లర్లలో హింసకు పాల్పడిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత తాహిర్ హుస్సేన్‌ని అరెస్ట్ చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అతడిని ఆరు గంటలపాటు విచారించారు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం రూస్ ఎవెన్యూ కోర్టు వద్దకు వచ్చిన తాహిర్ హుస్సేన్‌ని చాకచక్యంగా అరెస్ట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం... అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఇంతకీ తాహిర్ హుస్సేన్‌ నుంచి పోలీసులు రాబట్టాలనుకుంటున్న సమాచారం ఏంటి ? తాహిర్‌ నుంచి పోలీసులు సేకరిస్తున్న సమాచారం ఏంటి ?

  • Zee Media Bureau
  • Mar 6, 2020, 08:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News