Diwali celebrations in London: లండన్‌లో దీపావళి వేడుకలు

Diwali celebrations in London: లండన్ లో ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రెట్‌ఉడ్ వద్ద ఒక్క చోట చేరిన భారతీయులు.. దీపాలు వెలిగించి, ఒకరికొకరు స్వీట్స్ పంచుకుంటూ స్వదేశీయులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 07:43 AM IST

Diwali celebrations in London: బ్రిటన్‌లో ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి వేడుకలకు మరో ప్రత్యేకత ఏంటంటే... బ్రిటన్ ప్రధానిగా భారతీయ సంతతి వ్యక్తి రిషి సునక్ ఎంపికవడంతో అక్కడి భారతీయుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

Video ThumbnailPlay icon

Trending News