Delhi Liquor scam case: లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఈడి సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాదులో పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
ED Raids in Hyderabad: ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 25 బృందాలుగా ఏకకాలంలో ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. నానక్ రామ్ గూడ రాబిన్ డిస్టిల్లరీస్ కార్యాలయం, రాయదుర్గంలో ఈడి సోదాలు కొనసాగుతున్నాయి.