ED Raids: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు..క్యాసినో ఆరోపణలు..!

ED Raids: హైదరాబాద్‌లో ఈడీ తనిఖీలు తీవ్ర కలకలం రేపాయి. నగరంలో పలు చోట్ల ఏకకాలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 05:28 PM IST

ED Raids: హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. గత నెల 10, 13 తేదీల్లో నేపాల్‌లోని హోటల్‌ మేచీ క్రౌన్‌లో క్యాసినో ఆడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మనీలాండరింగ్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. గతంలో గుడివాడ క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్‌ సైతం ఉన్నారు. బోయినపల్లిలో మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News