Sukesh Gupta Case: సుఖేష్ గుప్తా మనీ లాండరింగ్ కేసులో ఈడి దర్యాప్తు వేగం

MBS Jewellers MD Sukesh Gupta: ఎంబీఎస్ జువెలర్స్ సీఎండి సుఖేష్ గుప్తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుఖేష్ గుప్తా మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే కేసులో ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఈడి తాజాగా ఆయన్ని కస్టడీలోకి తీసుకుంది. 

  • Zee Media Bureau
  • Oct 27, 2022, 08:48 AM IST

MBS Jewellers MD Sukesh Gupta: మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే కేసులో ఎంబీఎస్ జువెలర్స్ సీఎండి సుఖేష్ గుప్తాపై గతంలోనే కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. తాజాగా ఆ కేసు దర్యాప్తును వేగవంతం చేస్తూ సుఖేష్ గుప్తాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ వీడియో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News