Eetala Jamuna comments on CM KCR: సీఎం కేసీఆర్‌పై ఈటల జమున ఘాటు వ్యాఖ్యలు

Eetala Jamuna comments on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీ చేయడం నేర్చుకున్నారని ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆరోపించారు. తమకు ఉన్నది 50-60 ఎకరాల భూమి అయితే.. 80 ఎకరాలు ఉన్నట్టుగా కేసీఆర్ ఎలా చూపిస్తారని ఈటల జమున ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Jun 30, 2022, 08:04 PM IST

Eetala Jamuna Pressmeet: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. ఒకవేళ తాము జమున హ్యాచరీస్ కోసం భూములు కబ్జా చేసినట్టుగా నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికైనా వెనుకాడమని కేసీఆర్‌కి సవాల్ విసిరారు. అంతేకాకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కాకముందు పెద్దగా ఆస్తులు లేవని.. ఇప్పుడు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడేసుకున్నారని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదని.. పగలతో, ప్రతీకారాలతో రాష్ట్రాన్ని పరిపాలిస్తోన్న ఈ ముఖ్యమంత్రిపై తమ ఆస్తులు అమ్మయినా న్యాయ పోరాటం చేస్తామని ఈటల జమున స్పష్టంచేశారు.

Video ThumbnailPlay icon

Trending News