Sri Rama Navami: ఈసారి భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయా? లేదా?

Bhadrachalam Sri Rama Navami: దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలపై ఎన్నికల కోడ్‌ ప్రభావం పడనుంది. ఏప్రిల్‌ 17వ తేదీన శ్రీరామనవమి వచ్చింది. అయితే ఆ సమయంలో లోక్‌సభ ఎన్నికల సమయం ఉండవచ్చు. సీతారాముల కల్యాణానికి ఆనవాయితీ ప్రకారం పట్టువస్త్రాలు ముఖ్యమంత్రి సమర్పించాలి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటే సీఎం పట్టువస్త్రాలు సమర్పించడం కుదరదు. దీంతో ఏం చేయాలోనని భద్రాచలం పాలకమండలితోపాటు ప్రభుత్వం యోచిస్తోంది.

  • Zee Media Bureau
  • Mar 14, 2024, 04:15 PM IST

Video ThumbnailPlay icon

Trending News