Add Zee Business As A Preferred Source
App

గ్రామస్తులపై ప్రతీకారం తీర్చుకున్న ఏనుగులు

విద్యుత్ షాక్‌తో ఓ ఏనుగు చనిపోగా.. ఆ ఏనుగు మృతికి గ్రామస్తులే కారణమని భావించిన ఏనుగులు.. నిత్యం గ్రామంపై పడి దాడి చేయడం మొదలుపెట్టాయి. ఏనుగుల మంద ఇళ్లను ధ్వంసం చేసిన తీరు చూస్తే... వాటికి గ్రామస్తులపై ఎంత కోపమొచ్చిందో ఇట్టే అర్థమవుతుంది. ఏనుగుల ప్రతీకార దాడి చూస్తోంటే.. హడలిపోతున్నామని గ్రామస్తులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల దాడి కారణంగా నష్టపోయిన గ్రామస్తులు ఏం చెబుతున్నారో వారి మాటల్లోనే చూడండి..

Recommended Videos