తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి దగ్గర కార్యకర్తల హాడావిడీ

Fans making Hangama at thalasani srenivas yadav's home

  • Zee Media Bureau
  • Aug 22, 2023, 05:09 PM IST

కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోయే వారి లిస్ట్ విడుదల చేయటంతో కొంత మంది నాయకులు నిరాశతో ఉంటే.. మరోసారి టికెట్ దక్కిన నాయకులు పండగ చేసుకుంటున్నారు. బి ఆర్ ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సనత్ నగర్ నుండి టికెట్ లభించగా.. ఆయన అభిమానులు ఇంటి దగ్గర హడావిడి చేస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News