అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలి: ఈటల రాజేందర్

Finance Minister should come to debate on debt: BJP MLA Etala Rajender. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. 

  • Zee Media Bureau
  • Dec 1, 2022, 04:45 PM IST

BJP MLA Etala Rajender challenged the Finance Minister to discuss the government's debts in Telangana. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. వస్తేనే అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. అప్పు 25 ఏళ్లకు కడతాం అంటున్నాడని, అప్పటి వరకూ తాను ఉండను అనుకొని అడ్డగోలుగా అప్పులు తెస్తున్నాడని ఈటల పేర్కొన్నారు.

Video ThumbnailPlay icon

Trending News