Food Poison in Minority Gurukul School: రాత్రి భోజనంలో పురుగుల అన్నం వడ్డించారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ కరుణాకర్, సీఐ నాగరాజు ఘటనాస్థలానికి వెళ్లారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వారి వాహనాల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Food Poison in Minority Gurukul: మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 41 మందికి అస్వస్థత