Exit Polls KCR: గెలిచినా.. ఓడినా తెలంగాణ రక్షణ కవచం బీఆర్‌ఎస్‌ పార్టీ

KCR Sensational Comments On Exit Polls: సార్వత్రిక ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఓ గ్యాంబ్లింగ్‌గా అభివర్ణించారు. ఫలితాలు ఎలా ఉన్నా బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ రక్షణ కవచమని స్పష్టం చేశారు.

  • Zee Media Bureau
  • Jun 2, 2024, 08:34 PM IST

Video ThumbnailPlay icon

Trending News