Jupalli Krishna Rao: ఈ నెల 30న కాంగ్రెస్‌లో జూపల్లి చేరిక

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 30న కొల్లాపూర్‌ సభలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

  • Zee Media Bureau
  • Jul 23, 2023, 10:15 AM IST

Video ThumbnailPlay icon

Trending News