Vemulawada Temple: రాజన్న ఆలయంలో బాలిక, తల్లి అదృశ్యం

Mother And Daughter Missed In Vemulawada Temple: వేములవాడ ఆలయంలో తల్లి కుమార్తె అదృశ్యమయ్యారు. వారు అదృశ్యమై పది రోజులైనా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరుడు వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Zee Media Bureau
  • Jan 1, 2025, 04:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News