Godavari Danzer Level: నీట మునిగిన భద్రాచలం.. గోదావరి తీర ప్రాంతాలు కకావికలం..

Godavari Danzer Level: గోదారమ్మ మహోగ్రరూపం దాల్చింది. చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా జూలైలోనే కనివీని ఎరుగని వరదలతో పోటెత్తుత్తోంది. గురువారం కాస్త వర్షాలు తగ్గినా గోదావరి మాత్రం మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం దగ్గర గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటితే వందలాది లంక గ్రామాలను ఖాళీ చేశారు. వరద పరిస్థితిని బట్టి గ్రామాలను ఖాళీ చేస్తూ పోతున్నారు అధికారులు.

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 01:55 PM IST

Video ThumbnailPlay icon

Trending News