Revanth Residence: రేవంత్‌ రెడ్డి ఇంటి ముట్టడి.. గురుకులాల అభ్యర్థుల ధర్నా

Gurukul Candidates Protest In Front Of CM Revanth Reddy Residence: గురుకులాల అభ్యర్థులు రేవంత్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసం ముందు మంగళవారం మోకాళ్లపై కూర్చొని నిరసన చేపట్టారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Jun 11, 2024, 04:27 PM IST

Video ThumbnailPlay icon

Trending News