Harish Rao Resign: హరీశ్ రావు సంచలన సవాల్‌.. రేవంత్‌ రెడ్డి పరార్‌

Harish Rao Challenge: తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు హరీశ్ రావు, రేవంత్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హరీశ్ రావు తన రాజీనామాతో గన్‌పార్క్‌ వద్దకు రాగా.. రేవంత్‌ రెడ్డి సవాల్‌ను స్వీకరించలేకపోయారు. రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ అమలు చేయకుంటే తన రాజీనామాను ఆమోదించుకోవాలని హరీశ్ రావు సంచలన సవాల్‌ విసిరారు. కానీ రేవంత్‌ రెడ్డి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.

  • Zee Media Bureau
  • Apr 26, 2024, 02:05 PM IST

Video ThumbnailPlay icon

Trending News