Ys Jagan: హజ్రత్ ఇమామ్ హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శం

Hazrat Imam Hussain: మొహర్రం త్యాగానికి ప్రతీక అని, త్యాగ నిరతి అనేది మానవ ధర్మాలన్నింటికంటే గొప్పదని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. 

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 06:48 PM IST

Hazrat Imam Hussain: ​మొహర్రం త్యాగానికి ప్రతీక అని, త్యాగ నిరతి అనేది మానవ ధర్మాలన్నింటికంటే గొప్పదని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు మమ్మద్‌ ప్రవక్త మనవడు ఇమామ్‌ హుస్సేన్‌ జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని, హుస్సేన్‌ ఆత్మ బలిదానాన్ని స్మరిస్తూ మొహర్రంను నిర్వహిస్తారని, మొహర్రం అంటే మంచితనం, త్యాగమని వివరించారు.

Video ThumbnailPlay icon

Trending News