Heavy Rains: ఖమ్మం జిల్లాలో గాలివాన బీభత్సం.. భారీగా దెబ్బతిన్న పంటలు..

Rains in Khammam: ఖమ్మం జిల్లాలో వరుణుడు భీభత్సం సృష్టించాడు. చాలా పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు.

  • Zee Media Bureau
  • Mar 20, 2023, 02:55 PM IST

Rains in Khammam: district ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సూర్ మండలం రాయుడుపాలెం గ్రామంలో గాలివాన బీభీత్సం వల్ల మెుక్కజొన్న నేలవాలింది. సన్నచిన్న కారు రైతులు ఈ ప్రాంతంలో సుమారు 200-300 ఎకరాల్లో మెుక్కజొన్న పంట పండిస్తున్నారు. ఇతర పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి.

Video ThumbnailPlay icon

Trending News