Lagacharla: లగచర్ల ఘటనపై గవర్నర్‌కు ప్రభుత్వ ఉద్యోగులు ఫిర్యాదు

Telangana Employees JAC: ల‌గ‌చ‌ర్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు ఫిర్యాదు చేశారు. రైతులు చేసిన దాడి విషయంలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొడంగల్‌ రైతుల ఆందోళనలో ఉద్యోగులపై జరిగిన దాడిపై స్పందించాలని కోరారు.

  • Zee Media Bureau
  • Nov 19, 2024, 11:20 PM IST

Video ThumbnailPlay icon

Trending News