GO 16: కాంట్రాక్ట్‌ తెలంగాణ ఉద్యోగులపై భారీ పిడుగు.. హైకోర్టు జీవో 16 రద్దు

GO 16 Cancelled Telangana Contract Employees: క్రమబద్దీకరణ పొందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు హైకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు అయిన ఏడాదిన్నర తర్వాత హైకోర్టు భారీ పిడుగు వేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

  • Zee Media Bureau
  • Nov 19, 2024, 11:19 PM IST

Video ThumbnailPlay icon

Trending News