Karthika Pournami 2022: భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

Huge crowd at Lord Shiva Temples on Karthika Pournami 2022.  కార్తీక సోమవారం సందర్భంగా శివుడిని పూజించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

  • Zee Media Bureau
  • Nov 8, 2022, 08:33 PM IST

Karthika Masam buzz in Shiva Temples. శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తికమాసం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం అందులోనూ పౌర్ణమి కలిసి వచ్చింది. దాంతో శివుడిని పూజించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

Video ThumbnailPlay icon

Trending News