Police Raids: పోలీసుల సోదాల్లో బాత్‌ రూంలలో భారీగా గంజాయి లభ్యం ‌

Police Raids: హయాత్ నగర్ లోని ఓ ఫాంహౌస్ లో రాత్రి జరిగిన పార్టీపై పోలీసులు దృష్టి సారించారు. అది రేవ్ పార్టీగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ పార్టీపై దాడి చేసిన పోలీసులు 33 మందిని అదుపులో తీసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 5, 2022, 12:28 AM IST

Ganjai gang at a night party at a farmhouse in Hayat Nagar

Video ThumbnailPlay icon

Trending News