Hydra: దూకుడు పెంచిన హైడ్రా.. మురళిమోహన్ కు నోటీసులు..

hydra: హైడ్రా దూకుడు పెంచింది. ఈ క్రమంలో.. నటుడు మురళి మోహన్ కు జయభేరీ కన్వెన్షన్ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది.

  • Zee Media Bureau
  • Sep 8, 2024, 09:43 PM IST

hydra:  హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. నటుడు మురళి మోహన్ కు సంబంధించి జయభేరీ కన్వెన్షన్ అక్రమంగా చెరువు పరిధిలో ఉందని, దాన్ని 15 రోజుల్లోగా కూల్చివేయాలంటూ కూడా నోటీసులు జారీచేసింది.

Video ThumbnailPlay icon

Trending News