Hydra: రూటు మార్చిన హైడ్రా.. ఇక వాటిపై కూడా స్పెషల్ ఫోకస్..

Hydra special focuses on trees in ghmc pa

  • Zee Media Bureau
  • Oct 24, 2024, 06:01 PM IST

Hydra: హైడ్రా మీద తెలంగాణలో హల్ చల్ నడుస్తోంది. ఇటీవల హైడ్రా మీద ప్రత్యేకంగా ఆర్డినెన్స్ లు సైతం తీసుకొచ్చారు. అంతే కాకుండా.. దీనిపై హైడ్రా ఇటీవల పుట్ పాత్ లు, చెట్లను కాపాడటం మీద కూడా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తొంది.

Video ThumbnailPlay icon

Trending News