Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం

  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ధన్‌ఖడ్ 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌కు 528 ఓట్లు, మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 725 ఓట్లు పోలైయ్యాయి. ఇందులో 15 చెల్లని ఓట్లుగా ఉన్నాయి. ఈనెల 11న ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

  • Zee Media Bureau
  • Aug 7, 2022, 04:25 PM IST

Vice Presidential Election:  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ధన్‌ఖడ్ 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌కు 528 ఓట్లు, మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 725 ఓట్లు పోలైయ్యాయి. ఇందులో 15 చెల్లని ఓట్లుగా ఉన్నాయి. ఈనెల 11న ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News