US President Joe Biden: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర.. తెలుగు కుర్రాడు అరెస్ట్

అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌ హత్యకు కుట్ర కేసులో తెలుగు యువకుడు ఇరుక్కున్నాడు. అమెరికాలోని మిస్సోరి స్టేట్‌లో ఉంటున్న సాయి వర్షిత్‌.. అక్కడి నుంచి వాషింగ్‌టన్‌  డీసీకి వచ్చి ఓ ట్రక్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఆ ట్రక్‌తో వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్లాడు. ట్రక్‌తో ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఒకటిరెండుసార్లు ఢీ కొడుతూ ముందుకెళ్లేందుకు యత్నించాడు.

  • Zee Media Bureau
  • May 25, 2023, 10:04 AM IST

Video ThumbnailPlay icon

Trending News