RR vs GT: గుజరాత్‌తో శాంసన్ సేన పోరు.. విజేత ఎవరో..?

ఐపీఎల్‌లో నేడు బిగ్‌ఫైట్ జరగనుంది. పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో గుజరాత్ ఉండగా.. రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో గుజరాత్‌  6 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, రాజస్థాన్‌ రాయల్స్‌ 5 మ్యాచుల్లో విజయం సాధించింది. 

  • Zee Media Bureau
  • May 6, 2023, 09:44 AM IST

Video ThumbnailPlay icon

Trending News