IT Raids: హైదరాబాద్‌ ఫీనిక్స్‌ సంస్థలో ఐటీ సోదాలు..!

IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 06:53 PM IST

IT Raids: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరోమారు ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌లో సోదాలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంస్థ ప్రతినిధుల ఇళ్లతోపాటు ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. కేటీఆర్ టార్గెట్‌గా హైదరాబాద్‌లో ఐటీ సోదాలు జరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Video ThumbnailPlay icon

Trending News